అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు రానున్న రోజుల్లో ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఆరు నెలల కాలంలో పసిడి ధరలు భారీగా పెరిగి, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగ